ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి

*ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి*

సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అంతకు ముందు గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ నీ గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును,ఎమ్మెల్యే గా పల్లె రఘనాథరెడ్డి నీ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు,మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు ,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

A.రాజు

శ్రీ సత్య సాయి జిల్లా ఇంచార్జ్

Leave A Reply

Your email address will not be published.