గుణే మోరబాగాల్ లో జగనన్న సురక్ష కార్యక్రమం
గుణే మోరబాగాల్ లో జగనన్న సురక్ష కార్యక్రమం
AP39TV NEWS జూలై 25
గుడిబండ:- మండలం లోని గుణే మోరబాగాల్ గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రామారావు. తహసిల్దార్ నాగభూషణం మండల ఈఓఆర్డి నాగరాజు నాయక్ గ్రామ కార్యదర్శి ఖాలందర్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 11 రకాల ఉచిత సేవలు గురించి ప్రజలకు వివరించారు అలాగే ఉచిత సేవలను సంబంధించిన సర్టిఫికెట్లను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గుడిబండ డిప్యూటీ తహసిల్దార్ రామ్ భూపాల్ రెడ్డి. గ్రామపంచాయతీ సర్పంచ్ నారాయణప్ప. సచివాలయ సిబ్బంది. గ్రామ వాలంటీర్లు గృహ సారథులు తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు
కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV
మడకశిర ఇన్చార్జ్ గుడిబండ