షాట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఇంటి సామాగ్రి
ఏపీ39 టీవీ న్యూస్ సోమందేపల్లి.
ప్రమాదవశాత్తు *షాట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన ఇంటి సామాగ్రి*
సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేతగాని చెరువు పంచాయితీ సుద్ద కుంటపల్లి గ్రామానికి చెందిన అంజినప్ప ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరుగగా ఇంట్లోని బీరువాలోనే విలువైన వస్తువులు కాలిపోయాయి .అదేవిధంగా నిత్యవసర సరుకులు,బియ్యం, బట్టలు అన్నీ కూడా కాలి పోగా వారి ఇంటికి వెళ్లి ప్రమాద స్థలాన్ని చేరుకున్న
తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఆ కుటుంబాన్ని పరామర్శించి నూతన వస్త్రాలు అదేవిధంగా ఆర్థిక సహాయం అందజేసి నారు
AP39TVNEWS
నవీన్ కుమార్
రిపోర్టర్