విజయదశమి శుభాకాంక్షలు
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
-YSR CP మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ బోయ నరేష్
కూడేరు(అక్టోబర్ 22)AP 39 TV న్యూస్:-
కూడేరు మండల ప్రజలు,YSR CP కుటుంబ సభ్యులందరికీ YSR CP మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఉదిరిపికొండ బోయ నరేష్ ఆదివారం విజయ దశమి శుభాకాంక్షలు తెలియ జేశారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు .ఈ విజయ దశమి మీ అందరికీ మేలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అందరూ విజయదశమిని సంతోషంగా జరుపుకోవాలని దుర్గాదేవి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ప్రార్థించారు.
పవన్ కుమార్
రిపోర్టర్
కూడేరు.