విశ్వ” విజయం కోసం బోయ సామాజిక నేతలు ప్రచారం

విశ్వ” విజయం కోసం బోయ సామాజిక నేతలు ప్రచారం

 

కూడేరు,మార్చి 4 (AP 39 TV న్యూస్):-

ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి విజయం కోసం ఆ పార్టీ బోయ సామాజిక నేతలు సోమవారం కూడేరులో బోయ కులస్తులను ఇంటింటా కలిసి ప్రచారం చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి ప్రజల మనిషి అని ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాడని వారు ప్రజలకు తెలియజేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విశ్వాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేతలు కోరారు. కార్యక్రమంలో కోడేరు సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణ, రామంజినేయు,శివరావు. ఉదిరిపికొండ నరేష్. కేసన్న. పవన్ కుమార్ , జల్లిపల్లి నరేష్.ఆదినారాయణ అక్కలన్న ,వైస్ సర్పంచ్. కే ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు

పవన్ కుమార్ రిపోర్టర్, Kuderu,

పవన్ కుమార్

రిపోర్టర్

కూడేరు

Leave A Reply

Your email address will not be published.