Home AP ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుడిబండ మండలానికి చెందిన ఎన్. మంజునాథ్ గారి అక్రమ అరెస్టు

ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుడిబండ మండలానికి చెందిన ఎన్. మంజునాథ్ గారి అక్రమ అరెస్టు

41
0

శ్రీ సత్యసాయి జిల్లా,

*ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుడిబండ మండలానికి చెందిన ఎన్. మంజునాథ్ గారి అక్రమ అరెస్టును టీడిపి తీవ్రంగా ఖండిస్తుంది. అరెస్ట్ చేసిన మంజునాథ్ వెంటనే విడదల చెయ్యాలి, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, మాజీ శాసన సభ్యులు, కె.ఈరన్న గారి ఆదేశాల మేరకు వి ఎమ్ పాండురంగ అప్పా రాష్ట్ర టీడీపీ వక్కలి గ కన్వీనర్*, యస్ రవి భూషణ్ టీడీపీ జిల్లా కార్యదర్శి, విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ జిల్లా స్క్ సెల్ అధ్యక్షుడు మంజునాథ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు.ఈ సమావేశం లో *రామన్న, రవి, నారాయణ అప్పా, రమేష్, కృష్ణారెడ్డి , శివన్న, రంగనాథ అప్ప, శ్రీరంగ, రామచంద్ర, మురళి, తదితరులు పాల్గొన్నారు*…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here