Home AP తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సబ్ కలెక్టర్ కార్తిక్

తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సబ్ కలెక్టర్ కార్తిక్

2
0

తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించిన సబ్ కలెక్టర్ కార్తిక్

 

గుడిబండ:-గుడిబండ తహసిల్దార్ కార్యాలయాన్ని పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తిక్ తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలోని పలు రికార్డులను పరిష్కరించారు అనంతరం మందలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు నారాయణప్ప కు సంబంధించిన భూమిని పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనకు భూమికి సంబంధించిన విషయాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మహబూబ్ పీరా , రెవిన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ బిలాల్, మడకశిర మార్కెట్ యార్డ్ చైర్మన్ జయరామప్ప మందలపల్లి సర్పంచ్ అశ్వత్ మరియు తహసిల్దార్ కార్యాలయం సిబ్బంది రైతులు పాల్గొన్నారు

కొంకల్లు శివన్న

రిపోర్టర్

ఏపీ39టీవీ

గుడిబండ

మడకశిర ఇంచార్జ్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here