Home AP తెలుగుదేశం పార్టీ మహిళా అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాటామంతి

తెలుగుదేశం పార్టీ మహిళా అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాటామంతి

1
0

తెలుగుదేశం పార్టీ మహిళా అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాటామంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏ విధమైన ప్రణాళికలు రచించాలో అనంతపురం ఇంచార్జు ప్రభాకర చౌదరి గారి సూచనల మేరకు *నగర మహిళా కమిటీ ఆద్వర్యము* లో తెలుగు మహిళలు నేడు అనంతపురం అర్బన్ కార్యాలయంలో సమావేశమై చర్చించారు… సోమవారం నుంచి 50 డివిజన్లలో గడప గడపకు వెళ్లి మాటామంతి కార్యక్రమంలో మహిళలతో ఎలా మమేకమవ్వాలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం లో మహిళల పైన దాడులు జరుగుతున్న కూడ నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహారిస్తున్న విధానం మహిళలకు ఎలా తెలియజేయాలి తదితరుల అంశాల పైన చర్చించడం జరిగింది..ఈ కార్యక్రమం లో నగర మహిళా అద్యక్షురాలు విజయశ్రీ రెడ్డి రాష్ట్ర మహిళా ప్రధానకార్యదర్శి స్వప్న రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి తేజస్వీణి రాష్ట్ర కార్యదర్శి హసీనా నగర మహిళా ప్రధానకార్యదర్శి జానకి, పార్లమెంట్ అంగన్వాడి అధ్యక్షురాలు కవిత, జిల్లా మహిళా నాయకులు వసుంధర , మహేశ్వరి, షరీనా ,దేవి నగర మహిళా నాయకులు చల్లా పద్మవతమ్మ ,సుజాతమ్మ, వరలక్ష్మి ,వెంకటలక్ష్మి,షోభ ఆయేషా,కవిత ,రమాదేవి గౌసియా, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here