Home AP TDP అధ్యక్షులు కింజరపు అచ్చమనాయుడు కి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చిత్రపటం బహుకరించి...

TDP అధ్యక్షులు కింజరపు అచ్చమనాయుడు కి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చిత్రపటం బహుకరించి మర్యాదపూర్వకం గా కలిసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ

63
0

*తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  కింజరపు అచ్చమనాయుడు కి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి చిత్రపటం బహుకరించి మర్యాదపూర్వకం గా కలిసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ*

*శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి:-*

శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు *గౌరవనీయులు కింజరపు అచ్చమనాయుడు* మంగళగిరి పార్టీ ఆఫీసు నందు, కలియుగ ప్రత్యక్ష దైవం *భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి* చిత్రపటం బహుకరించి,శాలువాతో సత్కరించి,మర్యాదపూర్వకం గా కలిసిన *శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ * అలాగే మాట్లాడుతూ నేను 2019లో ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది అలాగే మా బిసి సామాజిక వర్గంతో పాటు నా అభిమానులను కూడా ఆ రోజు పార్టీలోకి చేర్చడం జరిగింది, 2024 ఎలక్షన్లో బీసీ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకుంటూ అందరి సమన్వయం చేసుకొని తెలుగుదేశం జెండాను పుట్టపర్తి నియోజకవర్గం పై ఎగరవేయడం ఖాయమన్నారు నియోజకవర్గం లో అందుబాటులో ఉంటూ అలాగే తనకు ఆదరించే అభిమానులు ఉన్నట్టు తెలిపారు పార్టీలకు అతీతంగా చేదోడు వాదోడుగా ఉండి తన విజయానికి దోహదపడతానని బిసి సామాజిక వర్గంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉన్నానని,రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకు రావడానికి మా శాయ శక్తులా కృషి చేస్తామని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా మేము అహర్నిశలు కృషి చేస్తామని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం తరుపున *కింజరపు అచ్చం నాయుడు* తెలియజేసిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఈ కార్యక్రమంలో తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Rajuఅలకుంట్ల రాజు

AP 39 TV

సత్తాసాయి జిల్లా ఇంఛార్జి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here